Here's a good, able and a talented friend's contribution to all the exaggeration and furore around the battle of battles, the war of wars......
Do you follow Telugu, Dear God? If you do, you will appreciate the passion that has gone into each of the words. You will feel all the emotions that run rife on a battlefield. Somehow, this encounter reminds me of the Kurukshetra. After all India and Pakistan are long-lost cousins too!
కలియుగంతమును తలపించు మహాసంగ్రమము జరగనున్నది!
సప్తసిందు క్షేత్రమైన పంజాబ్ రాష్ట్రమున మొహలి లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఒక చారిత్రాత్మక యుద్ధము జరుగాన్నున్నది!
దాయాదుల పోరు తిలకించుటకు యావత్ ప్రపంచము స్తంభించి ఆట స్థలమునకు పరగులు తీస్తున్నది. తక్కిన వారు దూరదర్సినులను కళ్ళార్పకుండా తిలకిన్చేదారు !
సచిన్ సెహ్వాగ్ లు భీమార్జునులు, ధోని కృష్ణుడి గ అవతరించి సుయోధన సేన ను అడ్డుకునే సంనహములో యుద్ధ వ్యుహములను పన్ని గెలుపు దిశగా తీస్కుపోవుటకు సర్వం సిద్ధం
మరి ఈ మహాసంగ్రామ ఘడియలు తిలకించి యుద్ధ భేరి ని ముక్తకంతం తో మొగించుటకు సిద్ధమ! రండి పాకిస్తాన్ ఆటగాళ్ళ గుదము భాగములను భారత సేన చీల్చి చండాడుట చూడండి!
No comments:
Post a Comment